IPL 2020, CSK vs RCB : Match Preview And Pitch Report || Oneindia Telugu

2020-10-10 2,075

Two of the biggest names in Indian cricket – MS Dhoni and Virat Kohli – would be leading their respective franchises on Saturday in Dubai in what promises to be a humdinger. Both sides – Chennai Super Kings and Royal Challengers Bangalore – are loaded with superstars and that makes this the mega clash of the season. While CSK will look to get back to winning ways after their loss against Kolkata, RCB will also look to get back to winning ways.
#IPL2020
#CSKvsRCB
#MSDhoni
#ViratKohli
#RoyalChallengersBangalore
#ChennaiSuperKings
#ABdeVilliers
#ShaneWatson
#FafDuPlessis
#RavindraJadeja
#NavdeepSaini
#Cricket

వీకెండ్‌‌ వచ్చేసింది. క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌ను అలరించేందుకు ఐపీఎల్‌‌లో మరో డబుల్‌‌ హెడర్‌‌ సిద్ధమైంది. శనివారం సాయంత్రం జరిగే సెకెండ్ మ్యాచ్‌‌లో విరాట్‌‌ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు(ఆర్‌‌సీబీ), మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌(సీఎస్‌‌కే)తో పోటీపడనుంది. భారత జట్టులో రామలక్ష్మణులుగా ఉండే ఈ ఇద్దరు రసవత్తరపోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు.